Thursday, September 21

గర్భవతి కావడం వల్లనే హడావుడిగా హీరోయిన్ వివాహం?

Riya Sen Hot Photos

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ వివాహం మూడురోజుల క్రితం పుణెలో జరిగిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని ఆమె పెళ్లాడారు. పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

అందుకే హడావుడి లేదా? సినీ సెలబ్రిటీలు పెళ్లి వేడుకల్లాంటివి సింపుల్ గా జరుపుకున్నా…. వెడ్డింగ్ రిసెప్షన్ లాంటివి గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. అయితే రియా సేన్-శివం తివారి పెళ్లి విషయంలో ఈ హడావుడి కూడా లేక పోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

ప్రముఖ వెడ్ సైట్ కథనం.. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్ సైట్ రియా సేన్ గర్భవతి కావడం వల్లనే పెళ్లి వేడుక ఇలా హడావుడిగా, ఎవరినీ పిలవకుండా నిర్వహించరనే కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ఖండించే ప్రయత్నం రియా సేన్, ఆమె కుటుంబ సభ్యులు చేయక పోవడం గమనార్హం.

రియా సేన్ ‘విష కన్య’ అనే బాలీవుడ్ మూవీతో 1991లో కెరీర్ మొదలు పెట్టి హిందీ, తెలుగు(నేను మీకు తెలుసా?), మళయాలం, తమిళం, ఒరియా, బెంగాళీ ఇలా చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియా సేన్…. 36 ఏళ్ల వయసులో తన ప్రియుడిని పెళ్లాడింది.

Riya Sen Hot Photos

Bollywood beauty Riya Sen married three days ago in Pune. Her long time boyfriend Shivam Tiwari married her. The wedding was held in the presence of family members without any difficulty. No one knows until two days after Ria’s sister Raima Sen released photos via social media. What is the need to secretly marry? A shocking news campaign came in the wake of the doubts that the film was not even known to the film industry.

No one knows until two days after Ria’s sister Raima Sen released photos via social media. What is the need to secretly marry? A shocking news campaign came in the wake of the doubts that the film was not even known to the film industry.

Is not it? Even though celebrities like wedding celebrations are not so simple, wedding reception is a grand celebration. But Ria Shen-Shivam Tiwari’s marriage was not even in the case of suspicions.

The popular wedding site is a popular website of Bollywood. Rhea Sen is pregnant and the wedding ceremony is published as a wedding ceremony. Riya Sen, her family members, did not try to deny this story.

Riya Sen, who has acted in many movies like Hindi and Telugu (I know you?), Malyalam, Tamil, Oriya and Bengal, started her career in 1991 with Riya Sen ‘Vishwanya Kanya’. She married her boyfriend at the age of 36 .

Riya Sen Hot Photos

%d bloggers like this: