Thursday, September 21

Telugu Movie News

కత్తికి పదును పెంచి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ఛానళ్ళు

కత్తికి పదును పెంచి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ఛానళ్ళు

Telugu Movie News
మీడియా సెన్సేషన్ కోసం చినుకులా మొదలైన ఒక సంఘటనను వర్షంలా, తుఫానులా చివరికి సునామీలా మార్చేయగలదు. ఇప్పుడు అలానే తయారయ్యింది కత్తి మహేష్ - పవన్ అభిమానుల మధ్య రచ్చ. కత్తి మహేష్ ఏమి చదువులేని వాడు కాదు. అపారమైన తెలివి అనుభవం అంతకు మించిన విజ్ఞత కలిగిన వాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి బెదిరింపులు వస్తే ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, ఎలా వాటికి అడ్డుకట్ట వేయాలి అనే విషయమై పోలీసులకు మరియు తన పై సోషల్ మీడియా లో జరుగుతున్నా ప్రచారానికి గాను సైబర్ పోలీసులను ఇప్పటికే ఆశ్రయించి ఉండొచ్చు. కానీ, కత్తి మహేష్ ఇక్కడే కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించాడు. తనపై జరుగుతున్న మానసిక దాడులను, అనుభవిస్తున్న క్షోభను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వ్యక్తులు అగ్ర హీరోల పై ఏవైనా వ్యాఖ్యలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. నిజాన్ని ఒప్పుకోవడం, మనస్సులో ఉన్నది మాట్లాడటం అనేది సినిమా వాళ్ళ
కథ అడ్డం తిరిగింది.. నిఖిల్ పెళ్లి క్యాన్సిల్!

కథ అడ్డం తిరిగింది.. నిఖిల్ పెళ్లి క్యాన్సిల్!

Telugu Movie News
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మ్యారేజ్ గురించి షాకింగ్ న్యూస్. ఓ బిజినెస్‌మేన్ కూతురు తేజస్వినితో వివాహం చేసుకొని  తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు అక్టోబర్ ఒకటిన పెళ్లి చేసేందుకు  ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. సీన్ కట్ చేస్తే.. నిఖిల్- తాను చేసుకోబోయే అమ్మాయి జాతకాలు కలవలేదని, దీంతో ఇరు కుటుంబాలు వివాహాన్ని రద్దు చేసినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది. వధూవరులు ఇష్టపడితే పేర్లు మార్చి మ్యారేజ్ చేస్తారుకానీ, అంతా ఓకే అయి ఇప్పుడు క్యాన్సిల్ చేయరన్నది మరికొందరి మాట. మొత్తానికి ఈ గాసిప్స్‌పై నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
మరో వివాదంలో ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్!

మరో వివాదంలో ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్!

Telugu Movie News
భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న 'అర్జున్ రెడ్డి' ఫిల్మ్‌కి మరో వివాదం తోడైంది. ఈ సినిమా స్టోరీ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రెడీ చేసినదని, ఆ కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు నాగరాజు అంటున్నాడు. దీనికి సంబంధించి దర్శక, నిర్మాతలకు నోటీసులు కూడా పంపాడు. గతంతో తాను తెరకెక్కించిన 'ఇక సె..లవ్' స్టోరీతోనే యథాతథంగా తెరకెక్కించారన్నది ఆయన ఆరోపణ. వెంటనే ప్రదర్శనను నిలిపివేయాలని, తన అనుమతి లేకుండా తెరకెక్కించినందుకు రూ. 2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నాడు. దీనిపై అర్జున్ రెడ్డి మేకర్స్ ఏమంటారో చూడాలి.    Arjun Reddy Deatils
బర్త్ డే స్పెషల్: చిరంజీవికి ఉపాసన ప్రామిస్

బర్త్ డే స్పెషల్: చిరంజీవికి ఉపాసన ప్రామిస్

Telugu Movie News
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రేపు పండగరోజు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకు మాత్రమే కాదు....మెగా కుటుంబ సభ్యులకు కూడా ఇదో స్పెషల్ డే. స్పెషల్ డే సందర్భంగా ఏదైనా స్పెషల్ నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఓ ప్రామిస్ చేశారు. మామయ్య చిరంజీవి త‌న‌కు ఇచ్చిన అతిపెద్ద బ‌హుమ‌తి రామ్ చ‌ర‌ణ్ అని, అత‌నితో పాటు కుటుంబాన్నంత‌టినీ ఎల్ల‌వేళ‌లా సంతోషంగా ఉంచ‌డానికి తాను ప్ర‌య‌త్నిస్తానని ప్రామిస్ చేసిన‌ట్లు ఉపాస‌న తెలిపారు. ప్రామిస్‌ను నిలుపుకోవ‌డం ఒక అంద‌మైన బాధ్య‌త అని, చిరంజీవిగారికి తానంటే ఎంతో న‌మ్మ‌క‌మ‌ని, తాను చేసిన ప్ర‌తి ప‌నిని ఆయ‌న పొగడుతార‌ని, ఇంకా బాగా చేయాల‌ని ప్రోత్స‌హిస్తారని ఉపాస‌న చెప్పుకొచ్చారు. చెర్రీకి వాళ్ల నాన్నంటే ఎంతో ఇష్టం. వాళ్లు తండ్రీ కొడుకుల్లా కాకుండా గురు శిష్యుల్లా ఉంటారని ఉపాసన పేర్కొనడం గమనార్హం. తనను ఇంట్లో ఎంత
గర్భవతి కావడం వల్లనే హడావుడిగా హీరోయిన్ వివాహం?

గర్భవతి కావడం వల్లనే హడావుడిగా హీరోయిన్ వివాహం?

Telugu Movie News
Riya Sen Hot Photos బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ వివాహం మూడురోజుల క్రితం పుణెలో జరిగిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని ఆమె పెళ్లాడారు. పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేప
చుక్కలు చూపిస్తోన్న రజనీకాంత్‌ కూతురు

చుక్కలు చూపిస్తోన్న రజనీకాంత్‌ కూతురు

Telugu Movie News
రజనీకాంత్‌ కూతురి హోదాలో దర్శకురాలి అవతారం ఎత్తిన సౌందర్య రజనీకాంత్‌ తను తీసిన చిత్రాలతో బయ్యర్లకి చుక్కలు చూపిస్తోంది. యానిమేషన్‌పై కోర్స్‌ చేసిన సౌందర్య ముందుగా తండ్రితో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో కొచ్చడయ్యాన్‌ చేసింది. ఆ చిత్రం అన్ని భాషల్లోను డిజాస్టర్‌ అయింది. ఆ చిత్రానికి వచ్చిన నష్టాలతో బెంబేలెత్తిపోయిన బయ్యర్లు నష్ట పరిహారం కోసం రజనీ ఇంటి ముందు క్యూ కట్టారు. ఈసారి సోషల్‌ మూవీ తీయడానికి ఆమె 'విఐపి' అనే సక్సెస్‌ఫుల్‌ సినిమాకి సీక్వెల్‌ తీసింది. తన అక్క భర్త ధనుష్‌తోనే విఐపి2 చేసిన సౌందర్య మరోసారి తన 'టాలెంట్‌' చూపించింది. విఐపి ఎంత పెద్ద హిట్టో ఈ సీక్వెల్‌ అంతగా డిజప్పాయింట్‌ చేసింది. దర్శకురాలికి విఐపి అసెన్స్‌ తెలియలేదని, ఆ చిత్రం సోల్‌ని పట్టినట్టయితే మరో సినిమాని ఆ ఫ్రాంచైజీలో తీసి వుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధనుష్‌ మంచి కథే ఇచ్చినా కానీ తన దర్శకత్వంతో సౌంద
నాలుగు చోట్ల ‘ఒక్కడు మిగిలాడు’

నాలుగు చోట్ల ‘ఒక్కడు మిగిలాడు’

Telugu Movie News
మంచు మనోజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈని స్థాపించి.. సుదీర్ఘ పోరాటం జరిపిన వేలుపిళ్లై ప్రభాకరన్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా ఇది. మనోజ్ ఇందులో ప్రభాకరన్ పాత్రతో పాటు స్టూడెంట్ లీడర్‌గా మరో పాత్ర కూడా చేస్తున్నాడు. అజయ్ నూతక్కి రూపొందించిన ఈ సినిమా సెప్టెంబరు 8న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంకో రెండు భాషల్లోకి అనువదించనున్నారట. శ్రీలంకలో తమిళులు పడ్డ ఇబ్బందులు.. వారి పోరాటం గురించి దేశం మొత్తానికి తెలియాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీ.. మలయాళ భాషల్లోకి కూడా అనువాదం చేసి దేశమంతటా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు మనోజ్ తెలిపాడు. ఈ చిత్రం కోసం ఏడాదిన్నర పాటు ప్రాణం పెట్టి పని చేశామని.. సినిమా అద్భుతంగా వచ్చిందని.. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు కూడ
‘పిట్టంత’ హీరోలపై తేజ సెటైర్

‘పిట్టంత’ హీరోలపై తేజ సెటైర్

Telugu Movie News
Mamulugane teja bolḍ comments chesthuntadu. Ṭollywood heros pi seṭairlu vestuṇṭaḍu. Andulonu leka leka ‘nene raju nene mantri’ cinema tho hiṭṭu koṭṭesariki ayana maṭala dukuḍu marinta perigindi. Ṭollywood lo kondaru heros pai teja seṭairlu vesaḍu. Perlettakuṇḍa ‘piṭṭanta’ herolu aṇṭu kondarini ṭargeṭ chesukunnaḍu teja. Telugu cinemalo heros ni  mari ekkuvaga chupistuṇṭarani.. Hero koḍite padi mandi okesāri egiripaḍinaṭlu sannivesaluṇṭayani.. Aite cheranjeevi. Balakrishna.. Prabhas koḍite padi mandi paḍipotaraṇṭe konchem namochu.. Kani piṭṭanta Heros kuḍa ide build up istunnarani.. Vaḷlu koḍite rauḍilu anta mandi egiri paḍḍaṭlu chupistunnarani.. Ilaṇṭivi janalaku visgu thepisthnaru teja annaḍu. Mari teja ikkaḍa parṭikular‌ga ‘piṭṭanta herolu’ ani evarini annaḍō anna chercha modalaindi
ఫ్లాప్ హీరో-ఫ్లాప్ డైరెక్టర్ కలిసి

ఫ్లాప్ హీరో-ఫ్లాప్ డైరెక్టర్ కలిసి

Telugu Movie News
"AAA" tho carrier lo big hit kotadu Nithin. E cinema nithin carrier maro sthayeki velthundhi ani anukunaru antha. LIE cinema teaser.. Trailer chusthe aa anchanlu nijamayelage kanpinchayee. But e cinema matram flop iendhi. Postive talk teshukuna kuda flop iendhi. Full poti madhya movie release cheydam LIE ki chetu chesindhi. So Nithin Mali down iyadu. Nithin ki flops emi kotha kadu but LIE Moive tho carrier lo maro sthayeki veldham anukunadu. Nithin e cinema finsh avaka mundhe lyricist turn director Krishna Chaitanya Direction lo cinema start iendhi. Pawan Kalyan - Tivikram kalsi nirmisthuna movie epatike sets medha undhi. Elope Nithin maro movie ki ok chepinatlu samacharam. Esari Nithin route marchi mass masala movie cheyabothunatlu samacharm. Mass movies ki petindhi peru Sampath Nandi. ...
ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ

ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ

Telugu Movie News
ప్రస్తుతం టాలీవుడ్ దృష్టంతా ‘అర్జున్ రెడ్డి’ సినిమా మీదే ఉంది. సెన్సేషనల్ టీజర్, ట్రైలర్లతో ఈ సినిమా జనాల్లో బాగానే క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఓ పెద్ద సినిమా స్థాయిలో దీనికి క్రేజ్ కనిపిస్తుండటం విశేషం. శుక్రవారం విడుదల అంటే.. గురువారమే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రివ్యూ షోలు పడుతున్నాయి ఈ చిత్రానికి. వాటికి బుకింగ్స్ ఓపెన్ చేస్తే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడైపోయాయి.  ఏ థియేటర్లోనూ టికెట్లు మిగలని పరిస్థితి. ‘అర్జున్ రెడ్డి’ చిత్ర బృందం ఈ చిత్రానికి మరీ ఎక్కువ ప్రచారం కూడా చేసింది లేదు. టీజర్, ట్రైలర్లే ఆ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ‘అర్జున్ రెడ్డి’కి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నాడు. కొంత కాలంగా వార్తల్లో కనిపించని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కళ్లు ‘అర్జున్ రెడ్డి’ మీద పడ్డాయి. హైదరాబాద్‌లో బస్సుల మీద ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్