సప్తగిరి హీరోగా నటించిన “సప్తగిరి ఎల్ఎల్‌బీ” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

0
10


Movie Title (చిత్రం): సప్తగిరి ఎల్ఎల్‌బీ (Saptagiri LLB)

Cast & Crew:

  • నటీనటులు: సప్తగిరి, కాశీష్ వోహ్రా తదితరులు.
  • సంగీతం: బల్గనిన్
  • నిర్మాత: Dr. రవికిరన్
  • దర్శకత్వం: చరణ్ లక్కాకుల

Story:

సప్తగిరి ఓ పేరు మోసిన లాయర్. హిట్ అండ్ రన్ కేసులో విక్టిమ్ కోసం పోరాడాలి అనుకుంటాడు. ఓ పెద్ద లాయర్ కి ఎదురుగా పోరాటం మొదలుపెడతాడు. ఇంతలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. చివరికి న్యాయవాదిగా ఎలా గెలిచాడు అనేది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే!

Review:

రీమేక్ సినిమాతో ముందుకొచ్చిన సప్తగిరి. లాయర్ పాత్రలో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి కామెడీ ప్లస్. కోట శ్రీనివాస్ రావు, షకలక శంకర్ లు కూడా పాత్రలకు న్యాయం చేసారు. హీరోయిన్ కూడా ఆకట్టుకుంది. కేవలం కామెడీ మాత్రమే కాదు..ఇందులో సోషల్ మెసేజ్ కూడా ఉంది. ప్రభాస్ శీను పాత్ర ఈ సినిమాకి మరో ప్లస్

Plus Points:

సప్తగిరి పెర్ఫార్మన్స్
కామెడీ
ప్రభాస్ శీను

Final Verdict:

కమర్షియల్ కామెడీ చిత్రం “సప్తగిరి ఎల్ ఎల్ బి”. ఒకసారి చూడొచ్చు.

AP2TG Rating: 2.5 / 5

Trailer:

The post సప్తగిరి హీరోగా నటించిన “సప్తగిరి ఎల్ఎల్‌బీ” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..! appeared first on Ap2tg Telugu.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here