పెళ్లి రిసెప్షన్ లో సడన్ గా కింద పడిపోయాడు పెళ్లి కొడుకు…అసలేమైందో తెలిసి అందరు షాక్..! [VIDEO]

0
8


వివాహం అనేది ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో కేవ‌లం ఒక్క‌సారే జ‌రిగే అతి ముఖ్య‌మైన శుభ కార్యం. అలాంటి కార్య‌క్ర‌మంలో ఎంతో సంద‌డిగా ఉంటుంది. చుట్టాలు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, తెలిసిన వారి న‌డుమ ఎవ‌రైనా వైభ‌వంగా పెళ్లి చేసుకోవాల‌నే చూస్తారు. ఈ క్ర‌మంలో వివాహం సందర్భంగా కొన్ని రోజుల పాటు వ‌ధూ వ‌రుల‌కు చెందిన ఇండ్ల‌లో సంద‌డి నెల‌కొంటుంది. అయితే తాజాగా జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌లో మాత్రం రెండు ఇండ్ల‌లోనూ విషాదం నెలకొంది. అది ఎంత‌టి విషాదం అంటే.. ఏకంగా పెళ్లి కొడుకే చ‌నిపోయాడు. అది కూడా పెళ్లి జ‌రుగుతూ ఉండ‌గానే అత‌ను చ‌నిపోయాడు. ఈక్ర‌మంలో తీవ్ర‌మైన విషాదంలో ఇప్పుడు ఆ పెళ్లి వారు ఉన్నారు.

అత‌ని పేరు సౌర‌భ్ ఖేదా. వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు. అయితే తాజాగా ఇత‌ని వివాహం వేడుక జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు అంద‌రూ పెళ్లిలో ఉన్నారు. పెళ్లిలో భాగంగా ఒక్కో కార్య‌క్ర‌మం పూర్త‌వుతూ వ‌స్తోంది. అందులో భాగంగానే పెళ్లికూతురు సౌర‌భ్ మెడలో పూల‌మాల వేసింది. అనంత‌రం సౌర‌భ్ ఖేదా కూడా మాల వేయ‌బోయాడు. అయితే మాల తీసుకునే లోపే అత‌ను ఒక్క‌సారిగా కుప్ప‌కూలాడు.

watch video here:

దీంతో సౌర‌భ్‌ను కుటుంబ స‌భ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే అత‌ను చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు. కాగా సౌర‌భ్ హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోయిన‌ట్టు వైద్యులు చెప్పారు. దీంతో అటు పెళ్లికొడుకుతోపాటు పెళ్లి కూతురు కుటుంబంలోనూ విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. నిజంగా ఇలాంటి ఘ‌ట‌న ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు. ఏం చేస్తాం.. కొన్ని సార్లు అలా జ‌రుగుతుంది. ప్ర‌మాదాల‌ను మ‌నం ఊహించ‌లేం క‌దా..! క‌నుక అవి వ‌చ్చినప్పుడు కూడా మ‌నం ఏమీ చేయ‌లేం..!

The post పెళ్లి రిసెప్షన్ లో సడన్ గా కింద పడిపోయాడు పెళ్లి కొడుకు…అసలేమైందో తెలిసి అందరు షాక్..! [VIDEO] appeared first on Ap2tg Telugu.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here